గోప్యతా కేంద్రం

  • గోప్యతా కేంద్రం హోమ్
  • ఎవరనేది వెతికేందుకు టైప్ చేయండి
  • గోప్యత అంశాలు
  • మరిన్ని ప్రైవసీ రిసోర్స్‌లు
  • గోప్యతా విధానం
  • ఇతర విధానాలు మరియు కథనాలు
  • సెట్టింగ్‌లు

మరిన్ని ప్రైవసీ రిసోర్స్‌లు

తమ ప్రోడక్ట్‌లలో Meta ఏ విధంగా ప్రైవసీని ఏర్పరుస్తుంది అన్నదాని గురించి తెలుసుకోవడానికి మరిన్ని రిసోర్స్‌లను కనుగొనండి.
బ్యాక్‌గ్రౌండ్‌లో షీల్డ్ చుట్టూ చెక్ మార్క్, గేర్, లాక్, బుక్, మాగ్నిఫైయింగ్ గ్లాస్ లాంటి చిన్న ఇమేజ్‌లు ఉంటాయి
ప్రైవసీ ప్రోగ్రెస్
2019 నుండి తీవ్రమైన ప్రైవసీ ప్రోగ్రామ్ కోసం $5.5 బిలియన్ పెట్టుబడి పెట్టాము. ఈ చర్య ప్రైవసీ రిస్క్‌లను ముందుగా గుర్తించి, పరిష్కరిస్తుంది, మా ప్రోడక్ట్‌లలో ప్రైవసీకి ఆది నుండే చోటు కల్పిస్తుంది
వీటి గురించి తెలుసుకోండి:
ప్రైవసీ గురించి మేము ఏ విధంగా పెట్టుబడి పెడతాము
ప్రైవసీ ప్రోడక్ట్ ఫలితాలు
ప్రైవసీ గురించి మేము తీసుకున్న చర్యలు
ప్రైవసీ ప్రోగ్రెస్‌కు వెళ్లండి
చార్ట్‌లు, చెక్‌మార్క్‌లు లాంటి వివిధ ఇమేజ్‌లతో భిన్న సైజ్‌లలో ఉండే వివిధ రకాల పేపర్. మధ్య కాగితంపై ఒక లాక్, దాని చుట్టూ మాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటాయి.
పారదర్శకత కేంద్రం
డేటా రిక్వెస్ట్‌లకు మేము ఏ విధంగా ప్రతిస్పందిస్తాము, మేథోసంపత్తిని ఎలా సంరక్షిస్తాము అన్న దాని గురించి Metaకు చెందిన పారదర్శకత కేంద్రం ఎప్పటికప్పుడు కమ్యూనిటీకి తెలియజేయడానికి రిపోర్ట్‌లను పబ్లిష్ చేస్తుంది
వీటి గురించి తెలుసుకోండి:
Facebook, Instagram కోసం రెగ్యులేటరీ రిపోర్ట్‌లను డౌన్‌లోడ్ చేయడం
యూజర్ డేటా కోసం ప్రభుత్వం చేసే రిక్వెస్ట్‌లకు ప్రతిస్పందించే విధానం
మా పాలసీలను అమలు చేసే విధానం
పారదర్శకత కేంద్రానికి వెళ్లండి
బయటివైపు కొంత భాగం ఇంటి ఆకరాంలో, ఇద్దరు వ్యక్తుల శరీర పైభాగాన్ని పోలి ఉండే బాక్స్. బాక్స్ చుట్టూ చిన్న ఇమేజ్‌లు, దాంతో పాటు స్క్రీన్‌పై షీల్డ్‌తో ఫోన్, గేమింగ్ హెడ్‌సెట్, చాట్ బబుల్ ఉంటాయి.
ఫ్యామిలీ సెంటర్
మీ ఫ్యామిలీ ఆన్‌లైన్ ఎక్స్‌పీరియెన్స్‌లను సపోర్ట్ చేసేందుకు రిసోర్స్‌లు, ఇన్‌సైట్‌లు, నిపుణుల గైడెన్స్ అందుబాటులో ఉన్నాయి
వీటి గురించి తెలుసుకోండి:
మీ ఫ్యామిలీ అవసరాల కోసం రూపొందించిన టూల్స్
నిపుణుల నుండి సంభాషణ స్టార్టర్‌లు, చిట్కాలు, రిసోర్స్‌లు
మీరు విశ్వసించే సోర్సుల నుండి ఇన్‌సైట్‌, సపోర్ట్
ఫ్యామిలీ సెంటర్‌కు వెళ్లండి

ప్రైవసీ సెంటర్‌లో మరిన్ని రిసోర్స్‌లు

యాడ్‌లు GenAI లేదా మీ ప్రైవసీ సెట్టింగ్‌ల వంటి ప్రైవసీ అంశాల గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఒక చేయి లాక్‌ని కలిగి ఉన్న నియంత్రణతో స్క్రీన్‌ను పాయింట్ చేసి ఉంది. నేపథ్యంలో వ్యక్తుల ముఖాల చిత్రాలు ఉన్నాయి. సగం ముఖాలు కనిపిస్తున్నాయి, మిగిలిన సగం కనిపించడం లేదు.
గోప్యత అంశాలు
మీ గోప్యత మరియు మార్పులు చేయడానికి మీరు ఉపయోగించే టూల్స్ గురించి మరింత తెలుసుకోండి.